Namaz Nidhulu
Ei program lo Namaz Nidhulu gurinchi teliya parichadam jarigindi, Namaz Islaam mula stambhalalo 2 wadi, iha lokam lo mariyu para lookam lo Namaz dwara labhinche punya phalalu, namaz manaku mana shrusti karta aina Allah ko cheruwaga chestundi, Namazu dwara manaku shanti kalugutundi.
ఈ ప్రోగ్రాం లో నమాజ్ నిధులు గురించి తెలియ పరచడం జరిగింది, నమాజ్ ఇస్లాం మూల స్తంభాలలో రెండవ స్తంభం, ఇహ లోకం మరియు పర లోకంలొ నమాజ్ ద్వార చాలా పుణ్య ఫలాలు లభిస్తాయి, నమాజ్ మనకు మన సృష్టి కర్త అయిన అల్లాహ్ చెరువుగా చేస్తుంది. నమాజు ద్వార మనకు శాంతి కలుగుతుంది.
- 2026
- Telugu
- 10 (IMDb)